ICC & UNICEF Partner to Help Break Stigma Around Mental Health | ICCతో చేతులు కలిపిన యూనిసెఫ్‌

ICC & UNICEF Partner to Help Break Stigma Around Mental Health | ICCతో చేతులు కలిపిన యూనిసెఫ్‌



ఆదివారం ప్రారంభమ య్యే……… ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో యూనిసెఫ్ భాగమైంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం……………, కౌమర దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్ ….. ఐసీసీతో ఒప్పందం చేసుకుంది. యావత్ ప్రపంచం టీ-20 వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ… చిన్నారుల ఆరోగ్యం కోసం యూనిసెఫ్ చేస్తున్న ఈ ప్రచారం….. ప్రపంచం నలుమూలలకు విస్తరించనుంది. ఆన్ యువర్ మైండ్ హ్యాష్ ట్యాగ్ తో జరిగే ఈ ప్రచారం…….. వ్యక్తుల మానసిక ఆరోగ్యం కోసం తాము ఏమేర నిబద్ధతను కలిగి ఉన్నామో తెలియజేస్తుందని ఐసీసీ ప్రకటించింది. UAE, ఒమన్ వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగనుండగా మెుత్తం 45 మ్యాచులను ఐసీసీ నిర్వహించనుంది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-

source